Sreemukhi will set the rage in the house of Bigg Boss with her glamour show. The TV anchor is roaring to join the reality show.
#biggbosstelugu3
#sreemukhi
#akkineninagarjuna
#patas
#anchorravi
#actressphotoshoot
#biggboss

యాంకర్ శ్రీముఖి బుల్లితెర ఎంత యాక్టివ్‌గా ఉంటుందో సోషల్ మీడియా లోనూ అంతే యాక్టివ్‌గా ఉంటోంది. హీరోయిన్లను మించిన అందం తనలో ఉందని నిరూపిస్తూ ఫోటో షూట్స్ లో పాల్గొంటోంది. ఈ మధ్యకాలంలో ఆమె పోస్ట్ చేస్తున్న పిక్స్ చూస్తుంటే హీరోయిన్‌ని మించిన అందం ఆమె సొంతం అనే ఫీలింగ్ కలుగుతోంది.